సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ శ్రీమతి శ్రీవాణి దంపతులు నేడు, శనివారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ సిబ్బంది అర్చకులు ఆలయ మర్యాద తో ఆహ్వానించి వారితో శ్రీ అమ్మవారికి ప్రత్యక పూజలు నిర్వహించి, శ్రీ అమ్మవారి జ్ఞాపిక, శేష వస్త్రం ఇచ్చి సత్కరించారు . ఈ సందర్భముగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ దంపతులు, మహిమానీత అమ్మవారి దర్శనం భాగ్యం దక్కినందుకు చేసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ దేవాలయంలో ప్రతిరోజూ నిర్వహించే మరియు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యా అన్నదానం నిధికి కు 50 వేలు కానుక అంజేశారని ఇఓ, సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
