సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, గురువారం ఉదయం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు . వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూర్ణకుంభం తో స్వాగతం పలికి పూజలు నిర్వహించి శేషవస్త్రం ఫోటో ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. గత దశాబ్దాలుగా దూరప్రాంతాల నుండి ఎందరో బీజేపీ కేంద్ర, రాష్ట్ర ,అగ్ర నేతలు , మిత్రులు ఎవరు వచ్చిన వాళ్ళను బీజేపీ వర్మ శ్రీ అమ్మవారి దర్శనం చేయించి గౌరవించి పంపించేవారు. ఇప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి హోదా వచ్చాక శ్రీ అమ్మవారి అస్సిసులు ను తొలిసారి తీసుకోవడం ఒక దివ్య అనుభూతి
