సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఆలయ ఆవరణలో… నేడు, గురువారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా వేదపండితులు మంత్రోచ్చరణలతో ‘చండీహోమం‘ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులతో పాటు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగన్నబాబు, దేవాలయ సహాయ కమిషనర్, యర్రంశెట్టి భద్రజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *