సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; నేడు, మంగళవారం అమావాస్య సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో కళావేదిక ఫై వేద పండితులతో ‘చండీ హోమం’ నిర్వహించారు, రేపటి నుండి కొత్త తెలుగు సంవత్సరం ‘శోభాకృత నామ ఉగాది ప్రారంభ నేపథ్యంలో ప్రజలకు సర్వ శుభాలు కలగాలని… దానికి శ్రీ అమ్మవారి అస్సిసులు కోరుకొంటూ హోమం ఘనంగా నిర్వహించారు,
