సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం కళావేదిక ఫై నేటి మంగళవారం సాయంత్రం నైమిశారణ్య పీఠాధిపతులు , హిందూ ధార్మిక సంస్థ వ్యస్థాపకులు బాల బ్రహ్మానంద స్వామివారిచే ” శ్రీదేవి భాగవత సారాంశం ప్రవచనం ‘ జరిగింది. విశేషంగా హాజరు అయిన ఆహుతుల సమక్షంలో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు చైర్మెన్ మానేపల్లి నాగన్న , దేవాలయ సిబ్బంది సమక్షంలో బాల బ్రహ్మానంద స్వామివారికి ఘన సన్మానం నిర్వహించారు.
