సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం పౌర్ణమి నేపథ్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య చండి హోమం’ నిర్వహించారు. శ్రీ అమ్మవారి భక్తులు , ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సర్వ శక్తి స్వరూపిణి ని ప్రార్ధిస్తూ వేదపండితులు యాగం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ధర్మ కర్తల మండలి సభ్యులుతో పాటు విశేషంగా భక్తులు హాజరు అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *