సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం అమావాస్య సందర్భముగా శ్రీ అమ్మవారి భక్తులకు , ప్రజలకు సుఖ శాంతులు చేకూరాలని కోరుతూ వేదమంత్రోచ్చారణల మధ్య “చండి హోమం‘ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు, విశేషంగా మహిళా భక్తులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *