సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నిత్యము దూర ప్రాంత భక్తులకు నిర్వహించే నిత్య అన్నదాన ప్రసాద వితరణకి స్థానిక శ్రీ అమ్మవారి భక్తులు రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు 1,00,116 (అక్షరాలా ఒక లక్ష నూటపదహారు రూపాయలు) కానుకగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించి వారికీ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *