సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేడు, ఆదివారం శ్రీ తూర్పు గోదావరి జిల్లా కు చెందిన రాజానగరం శాశన సభ్యులు జక్కంపూడి రాజా దంపతులు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు వీరికి ఆలయ ముఖ్య అర్చకులు కొప్పేశ్వరరావు పూర్ణకుంభం మరియు పూజలు నిర్వహించారని ఆలయ సహాయకమిషనర్ మరియు యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బందితో పాటు . ధర్మకర్తల మండలి సభ్యురాలు తాళ్లపూడి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *