సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానము యొక్క ఉపాలయము అయినా శ్రీ విగ్నేశ్వరస్వామి స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్యవాలలో భాగంగా ప్రతి రాత్రి కూడా పలు ఆధ్యాత్మిక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నేడు, ఆదివారం సాంస్కృతిగా కార్యక్రమాల్లో భాగంగా కురిసేటి లక్ష్మి నాగ మణి శిష్య బృందం భీమవరం వారిచే సంగీత కచేరి నిర్వహించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
