సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేటి మంగళవారం ఉదయం ప్రముఖ సినీ దర్శకులు కృష్ణ వంశి భక్తి ప్రవర్తులతో దర్శించుకున్నారు.ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పెస్వరరావు వీరికి పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
