సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం… శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత అన్నదాన ప్రసాద వితరణ పధకానికి భీమవరం కి చెందిన తట్టవర్తి పట్టాభి రామయ్య సత్యవతి (111116) లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందచేసినారు వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఫోటో ప్రసాదాలు అందచేసారు
