సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న పూలపల్లి కి చెందిన మాదు మాణిక్యాలరావు శేషారత్నం దంపతులుశ్రీ అమ్మవారిని నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం చెయ్యడానికి ఏర్పాటు చేసిన స్వర్ణ నిధికి 6 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు శ్రీఅమ్మవారి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించి, శేషవస్త్రం, ఫోటో ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ,ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, యు మీనాక్షి, పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *