సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నేడు, శుక్రవారం హైదరాబాద్ కి చెందిన ఇందుకూరి సోమరాజు విజయకుమారి దంపతులు 20 గ్రాముల బంగారు నల్లపూసల దండ. , అమ్మవారి అలంకరణకు పట్టుచీర ను అమ్మవారికి కానుకగా అందజేశారు. శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులుచే పూజలు నిర్వహించి ప్రసాదం అమ్మవారి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రంఅమ్మవారి ఫోటో ప్రసాదాలు అందజేశారు.
