సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిలువెత్తు మూలవిరాట్ స్వరూపానికి సంపూర్ణ స్వర్ణమయం చెయ్యడానికి ఏర్పాటు చేసిన స్వర్ణ నిధికి శృంగవృక్షం కి చెందిన శ్రీ అమ్మవారి భక్తులు పచ్చిపులుసు యానాది శెట్టి అన్నపూర్ణ దంపతులు 64 వేలు రూపాయలు విలువ చేసే 4 గ్రాముల 300 మిల్లిల బంగారం కానుకగా సమర్పించారు,వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
