సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి భీమవరంవాస్తవ్యులు , మాజీ మున్సిఫ్ గా పనిచేసిన గ్రంధి శ్రీరామూర్తి మరియు వారి కుమారుడు గ్రంధి వెంకట రావు ( నానాజీ )వారి కుటుంబసభ్యులు కుటుంబసభ్యులు 8 గ్రాములు బంగారం మరియు 5 వేల రూపాయలు విలువైన 2ఇత్తడి గరగాలను కానుకగా సమర్పించినట్లు మన సిగ్మా న్యూస్ కు తెలిపారు.
