సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. చైతన్య రాజు దర్శించుకొని ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వర రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నరేష్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి శ్రీ అమ్మవారి దర్శనం తరువాత అమ్మవారి శేష వస్త్రం, జ్ఞాపిక , ప్రసాదం అందజేశారు. తదుపరి విజయనగరం ఎంపీ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ను మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు
