సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి భక్తులకుశాశ్వత నిత్యాన్నదానంకి నేడు, సోమవారం దేవాలయంలో ఉండి కి చెందిన శ్రీ అమ్మవారి భక్తులు మారెళ్ల నరసింహ రావు, పేరు మీద వారి భార్య రుక్మిణి నాగకామేశ్వరి, మరియు కుమార్తె కమల గాయత్రీ 1,01,116 ( ఒక లక్ష వేయి నూట పదహారు రూపాయలు) కానుకగా అందజేశారని … వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
