సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, సోమవారం కార్తీక పౌర్ణమి నేపథ్యంలో విశేష భక్తసందోహం తో కళకళ లాడింది. దీనిలో భాగంగ స్థానిక వాస్తావ్యులు ఉపాధ్యాయులు సూర్య నారాయణ మూర్తి, రాధాకుమారి దంపతులు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదానం ట్రస్ట్ కి రూ 100,000 (లక్ష )రూపాయలు కానుకగా అందజేశారు.
