సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవ సందర్భంగా నేడు, బుధవారం (ది 11- 12- 2024) ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పందిరి రాట ముహూర్తము జరిపించుట జరిగినది అని నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం సభ్యులు మరియు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రకటించారు. వచ్చే జనవరి నెల లో సంక్రాంతి నుండి నెల రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలుకు చలువ పందిళ్ళ ఏర్పాటు పనుల కోసం నేడు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ అమ్మవారి అస్సిసులు కోరుతూ రాటా కార్యక్రమం లో దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *