సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో వార్షికోత్సవాలులో కార్యక్రమాలకు కు నేడు, రేపు విశ్రాంతి నిచ్చారు. ఈ 14వ తేదీ ఉత్సవాలు ముగింపు వరకు శ్రీ అమ్మవారు వివిధ దేవి అవతారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, బుధవారం విద్యలు అందించే సరస్వతి మాతకు ప్రతిరూపంగా చేతులలో వీణా ధరించి నిలువెత్తు విరాట్ స్వరూపంలో శ్రీ విద్య లక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు చిన్నారులకు దర్శనమిచ్చారు. ( ఫై చిత్రంలో)
