సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆప్షన్–3 ఇళ్ల నిర్మా ణాలను నిర్ణీతర్ణీ గడువు లోపు పూర్తీ చేయలేకపోయిన అజయ్ వెంచర్స్ L L P కాంట్రాక్టర్స్ ఫై పోలీస్ కేసులు నమోదు చేశామని ప్రకటించారు. ఆమె, ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలపై కాంట్రాక్టర్ల తో మరియు, పీఎం ఏవై 1.0 ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్ అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు. దీనిలో సంబంధిత అజాయ వెంచర్స్ కాంట్రాక్టర్క్ట 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఒప్పందం చేసుకొని .. చాల దారుణంగా నిర్లక్ష్యంతో కేవలం కేవలం 7 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారన్నారు . వీరిపై ఇళ్ల నిర్మా ణాలకు మ్యాప్ చేసిన డివిజన్ల పరిధిలో పోలీస్ కేసులు నమోదు చేశామని కలెక్టర్ ప్రకటించారు. పీఎం ఏవై 1.0లో వివిధ కేటగిరీల కింద మన పశ్చిమగోదావరి జిల్లాలో 56,210 గృ హ నిర్మాణాలు మంజూరు కాగా ఇప్పటివరకు 36,052 నిర్మా ణాలను పూర్తిచేశామన్నారు . ఉగాది నాటికి మిగతా 11,846 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకొన్నామని తెలిపారు.
