సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ బాషలలో ఉన్న సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్ వీక్షిస్తున్న వీక్షకులకు, క్రైస్తవులకు నేడు, కిస్మస్ పర్వదినం సందర్భముగా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. భగవంతుని కుమారుడిగా మానవాళికి ప్రేమ మతాన్ని బోధించిన ఏసు క్రీస్తు ఆగమనాన్ని కీర్తిస్తూ నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ వేడుకలు సర్వమానవ శ్రేయస్సుకు మేలు చేయ్యాలని , ప్రతి ఒక్కరు సాటివారిపట్ల ,పకృతి పట్ల కరుణతో మానవత్వాన్ని చాటాలని అదే మానవ శ్రేయస్సుకు మేలు కలుగుతుతుందని ఆసిస్తూ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.. సిగ్మా ప్రసాద్..
