సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ అగ్ర సినీ హీరో కమల్ హాసన్ అస్వ స్థతకు గురయ్యా రు. తీవ్ర జ్వ రంతో భాద పడుతున్న ఆయన గత బుధవారం సాయంత్రం చెన్నై లోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్లో చేరారు. ఇంటిపట్టున చికిత్స కొనసాగిస్తానని చెప్పడంతో వైద్యు లు ఆయన్ని నేడు, గురువారం డిశ్ఛార్జి చేశారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ‘ఇండియన్ -2’, ‘Big BOss’ పనుల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్న కమల్ హాసన్ నిన్న బుధవారం ఉదయం హైదరాబాద్ వచ్చి ఆయన తన గురువు, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ను కలిసి హైదరాబాద్ నుం చి చెన్నై కు వెళ్లిన తర్వాత అస్వ స్థతగా అనిపించడం తో ఆస్ప త్రికి వెళ్లారు. ( పైన.. డిశ్చార్జ్ అయిన కమల్ తాజా చిత్రం)
