సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండవల్లిలో నేడు, మంగళవారం ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబును కలిశారు సినీ హీరో అక్కి నేని నాగార్జున.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు..అయితే సినిమా విషయాలపై ఏమి చర్చించలేదు.. తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన నాగార్జున.. తన కుమారుడి పెళ్లి రావాలంటూ ఆహ్వానించారు.. కాగా, గతేడాది అక్కి నేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య – శోభితా వివాహం గత ఏడాది జరుగగా.. .. ఇప్పు డు ఆయన చిన్న కుమారుడు అఖిల్ కు ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో వివాహం జరపనున్నారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్చేశారని సమాచారం ..
