సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సా ర్సీపీలోకి తాజాగా నేడు, బుధవారం ఉదయం, జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సా ర్సీపీలో చేరారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్… వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. అయితే, పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ ఫై తీవ్ర స్థాయిలో తీవ్రమైన ఆరోపణలు చేసి, సీట్లు అమ్ముకొంటున్నారని వాటిని ఆధారాలతో సహా త్వరలో నిరూపిస్తానని ప్రకటించిన పార్టీకి రాజీనామా చేసి చేసి శరవేగంగా రాజకీయపావులు కదపడం రాజకీయ వర్గాలు గమనిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *