సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఇటీవల కాలంలో.. గత ఏప్రిల్ 21న విడుదల అయిన ‘విరూపాక్ష’సినిమా మెగా హీరో సాయి ధరమ్ తేజ కెరీర్ కు మంచి బూస్ట్ ఇస్తూ మంచి విజయం సాధించింది. అయితే ఈ సస్పెన్సు హర్రర్ సినిమా కేవలం నెల రోజులకే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుండటం విశేషం. నెట్ ఫ్లెక్స్ లో ఈ మే నెల 21వ తేదీన ‘విరూపాక్ష’ స్టీమింగ్ అవుతున్నట్లు సమాచారం. థియేటర్స్ లో చూడని వారు ఇంట్లో ఈ హర్రర్ త్రిల్లర్ ను వీక్షించవచ్చు..
