సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంపట్టణం గునుపూడిలో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానంలో నేడు, ఆదివారం శ్రీ స్వామివారిని దర్శించుకున్న స్థానిక భక్తులు, అల్లుమోలు కొండలరావు, మంగాదేవి దంపతులు అమెరికాలో ఉంటున్న తమ కుమారుడు అల్లుమోలు హర్షిత్ తరపున దేవాలయంలో నిత్యం దూరప్రాంతం నుండి వచ్చే భక్తులకు జరిగే అన్నసమారాధన నిమిత్తమ్ 1,00,116/-లు శాశ్వత అన్నదానం పధకం ట్రస్ట్ కు కానుకగా కార్యనిర్వహణాధికారి. డీ రామకృష్ణంరాజు కు అందజేశారు.
