సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలలో భాగంగా సంప్రదాయంగా శ్రీ పార్వతి అమ్మవారికి రోజుకో దేవి అలంకారంలో అలంకరిస్తున్నారు. ఈనేపథ్యంలో నేడు, గురువారం శ్రీ పార్వతీ అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అలంకార దర్శనం ఫై చిత్రం లో చూడవచ్చు..
