సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న కాస్త లాభాల వర్షం కురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు పేకమేడల్లా పడిపోతున్నాయి, భారత స్టాక్ మార్కెట్ ఈ వారంలో చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం (మార్చి 06) గణనీయమైన క్షీణతను నమోదు చేసింది. బిఎస్ఇ సెన్సెక్స్ 1,097 పాయింట్లు (1.37%) నష్టంతో 78,918.90 వద్ద ముగియగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 కూడా 315.45 పాయింట్లు (1.27%) నష్టంతో 24,450.45 వద్ద ముగిసింది. పెట్టుబడిదారులు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు రూ. 3 లక్షల కోట్లు కోల్పోయారు. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు ముడి చమురు ధరలు పెరగడం, WTI ముడి చమురు బ్యారెల్‌కు 3% తగ్గి $78.54 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *