సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొద్దీ రోజులుగా బంగారం, వెండి ధరలలో ఎటువంటి మార్పులు లేవు… చేర్పులు లేవు. చాల నిలకడగా ఉంటూ వస్తోంది బంగారం ధర.. . తగ్గకున్నా పర్వాలేదు కానీ పెరిగితే కొనుగోలుదారులకు కష్టమై పోతుంది. కాబట్టి కొనుగోలుదారులకు పెరిగింది..తగ్గింది అంటూ ఎటువంటి టెంక్షన్ ఉండదు. ఇక తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నేడు, మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ.73,400 కి అందుబాటులో ఉంది.
