సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ అభిమానులకు పండుగ రాబోతుంది. కారణాలు ఏవైనా 5 ఏళ్ళ పాటు సుదీర్ఘ షూటింగ్ జరుపుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీర మల్లు’ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే జూన్ 12న పాన్ ఇండియా సినిమాగా అన్ని భారతీయ ప్రధాన బాషలలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 20 రోజులు ఏకబిగిగా ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం . దానితో ఓ జి సినిమా లో ఆయన పార్ట్ షూటింగ్ పూర్తీ అయ్యి ఆగస్టు కల్లా విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *