సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా స్థాయిలో నేడు, దసరా సినిమా నాని హీరోగా ముందుకు వచ్చింది, గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద హీరోల స్థాయిలో భీమవరంలో మల్టిపెక్స్ , పద్మాలయ ,కిషోర్ విజయలక్ష్మి తదితర సినిమా హాళ్ల లో సుమారు 25 షోలు పైగా ప్రదర్శిస్తామౌంతుంది, అన్ని ఆటలు online బుకింగ్ లో ఫుల్ కావడం పెద్ద సంచలం,, ఇక నాని సైతం ‘దసరా’ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఇక సినిమా టాక్ విషయానికి వస్తే.. నూతన దర్శకుడి సెన్సేషనల్ కంటెంట్ ఇచ్చాడు. నాని, కిర్తీ సురేశ్ మంచి ఫర్ఫామెన్స్ ఇచ్చారు’.. ‘మొదటి అర్థభాగంలో కాస్తా ల్యాగ్ ఉన్నప్పటికీ తన నటనతో నాని దాన్ని భర్తీ చేశాడు. కొన్ని సన్నివేశాలైతే.. రోమాలు నిక్కబోడుచుకునేలా చేశాయి. అయితే సెకండ్ పార్ట్ కొంత లాగినట్లు ఉందని, క్లైమాక్స్ బాగుందని టాక్,, సంతోష్ నారాయణ్ బీజీఎం మామూలుగా లేదు’ అని అంటున్నారు, మొత్తానికి హీరో నాని మాస్ హిట్ ఎదురుచూస్తున్నా కల నిజం కావాలని కోరుకొందాం,,
