సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దాదాపు కనుమరుగు అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ కి మరల దేశవ్యాప్తంగా జవసత్వాలు తెచ్చి ప్రజా బలంతో తిరిగి అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేప్పట్టిన పాదయాత్ర కు, ఆయన ఉత్సహంగా చిన్నారులు, పెద్దలతో మమేకం అవుతున్న తీరుకు , అనూహ్య స్వాందన వస్తుంది. గేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నగరంలో ఉత్సాహం గా కొనసాగుతోం ది. నేడు,బుధవారం ఉదయం గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి ప్రారంభమైన యాత్ర న్యూ బోయిన్ పల్లి , బాలానగర్ మీదుగా మదీనాగూడ చేరుకుం ది. రాహుల గాంధీ మధ్యా హ్న భోజనవిరామం అనంతరం పాదయాత్ర మియాపూర్లోని ఇందిరానగర్ కాలనీ, శాంతినగర్ ముత్తంగి వరకు పాదయాత్ర నిర్వహిస్తారు.
