సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రెవేటు మీడియావేడుకలలో ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్న ఈ వేడుకల సభ వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ను ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి , ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు ప్రముఖ సినీ నటులు మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలసి ప్రారంభించడం జరిగింది. ఆధునిక సాంకేతిక యుగంలో మీడియా లో వస్తున్నా మార్పులు, పాటిస్తున్న విలువలు తదితర విషయాలపై రఘురామా వేదికపై మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్ట్ మాజీ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ , మరెందరో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *