సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం దాక్టర్ బి వి రాజు పౌండేషన్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకీషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్మిట్యూట్ ఆఫ్ టిక్నాలజీ నందు డిసెంబర్ 29వ తేదీ నేడు, శుక్రవారం వేలియంట్ – 303 అను రెండు రోజుల జాతీయ స్థాయి టెక్ పెస్ట్ ను ప్రారంభించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్లియర్ ట్రయిల్ టిక్నాలజీన్, వైన్ ప్రసిడెంట్ అఫ్ ఇంజనీరింగ్, గారపాటి ప్రదు చరణ్ విద్యార్థులనుద్ధేశించి మాటాడుతూ.. ఈ టెక్ పెస్ట్ విద్యార్థుల యొక్క మేదో సంపత్తి పెంపొందిందుకొనుటకు, జీవితంలో ఉన్నత స్థాయి చేరుకొనుటకు.. మన విష్ణు విద్యాసంస్థలలో. వివిధ రకాల సాంకేతిక సౌకర్యాలు వినియోగించుకుని కంటిన్యూస్ లెర్నింగ్ మరియి సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా ఉన్నతస్థాయికి ఎదగాలని సూచిందారు. లేటెస్ట్ టిక్నాలజీన్ ఆయిన ఆర్జిపిషల్ ఇంటిలెజెన్స్, దాట్ జిపిటి మరియు మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక అంశాలను ఉపయోగించి నూతన ఆవిష్కరణలును విద్యార్థులు సాదించాలన్నారు. కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్, దశిక సూర్యనారాయణ మాట్లాడుతూ.. బారత కేంద్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న స్మార్ట్ ‘కదాన్ నేడల్ సెంటర్ లలో ఒకటైన లక్ష్మీనారాయణ. కాలేజ్ ఆప్ టెకనాలజీ . బోపాల్. నందు. ఇటీవల నిర్వహించిన స్మార్ట్ ఇండియా. హకఠాన్- 2023 నందు హార్ట్ వేర్ విభాగంలో డ్రోన్స్ అండ్ రోబోటిక్స(51475) లో మొదటి స్థానంలో నిలిచి విష్ణు కాలేజీ విద్యార్థిని 50 వేల రూపాయల. నగదు. బహుమతి పొందిందని ఇది మనకు గర్వకారణం అని అన్ని రాష్ట్రాల నుండి మొత్తంగా 2013 మంది విద్యార్దులు పాల్గొన్నారని. తెలిపారు.
