2014 సీఎంను కాదు. ఈసారి ‘రాజకీయ పరిపాలనే’ చేస్తా.. చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో…