సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన 24 మంది మంత్రులుకు శాఖలు కేటాయించారు.
చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి – జ‌న‌ల‌ర్ అడ్మినిస్ట్రేష‌న్ , లా & ఆర్డర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్
పవన్ కల్యాణ్ – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధితోపాటు.. గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
నారా లోకేష్‌కు.. గతంలో చేపట్టిన
ఐటీ మంత్రిత్వశాఖతో పాటు రియల్‌టైం గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి పోర్ట్‌ఫోలియోలు
హోంశాఖ వంగలపూడి అనిత చేతికి వెళ్లింది. అయితే.. శాంతి భద్రతలు మాత్రం సీఎం చంద్రబాబు దగ్గరే ఉంచుకున్నారు. హోం శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖలు అనితకు ఇచ్చారు.
అచ్చెన్నాయుడికీ వ్యవసాయంతో పాటు సహకారం, మార్కెటింగ్, పశుసంవర్దకం, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ పోర్టు ఫోలియోలు
తొలిసారి మంత్రి అయిన పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖ
కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ శాఖ, గనుల పోర్ట్‌ఫోలియో దక్కింది.
ఇంధన వనరుల శాఖను గొట్టిపాటి రవికి ఇచ్చారు.
పొంగూరు నారాయణకు పట్టణ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్‌ను అప్పగించారు
నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టును బాధ్యతలు అప్పగించారు.
బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన సత్యకుమార్ కు ఆరోగ్యం, కుటుంబ సక్షేమం, వైద్య విద్య
నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌరసరఫరాల శాఖతోపాటు వినియోగదారుల వ్యవహారాలు
ఎన్ఎండీ ఫరూక్ కు లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమ శాఖల్
ఎ. రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖ ఇచ్చారు.
కొలుసు పార్థసారథికి గృహ, సమాచార- పౌరసంబంధాల శాఖల్
అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ పోర్ట్‌ఫోలియోలను ఇచ్చారు.
బాలవీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సంక్షేమం, సచివాలయం వాలంటీర్
కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ
జి. సంధ్యారాణికి మహిళా అండ్ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు
బీసీ జనార్థన్ రెడ్డికి రోడ్లు అండ్ భవనాలు, మౌలిక సదుపాయాలు,
టీజీ భరత్ కు పరిశ్రమలు అండ్ వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు,
ఎస్. సవితకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్,
వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, కర్మాగాల బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవలు
కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత
ఎం రాం ప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన అండ్ స్ప్రోర్ట్స్ శాఖలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *