సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఉదయం సీఎం చంద్రబాబు అడ్జక్షతన పవన్ కళ్యాణ్ తో సహా సమావేశం అయిన ఏపీ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ లో ని రుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. . అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ముగ్గురు ఎమ్మెల్యే ల వ్యవహార శైలి వల్ల కూటమికి చెడ్డ పేరు వస్తుందని వారు పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
