సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, మంగళవారం దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ C నాగరాణి I.A. S. వారి కుమారుడు భరత్ చంద్ర పేరుమీద 20,000 రూపాయలు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదానం కి కానుకగా సమర్పించారు. కలెక్టర్ కు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు స్వాగతంపలికి పూజలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదాలు అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
