సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొన్న స్థానిక భక్తులు B H సాయి గారి కుటుంబీకులు దేవాలయంలో భక్తులకు నిత్యం జరిగే అన్న సమారాధన కోసం సహస్ర లక్ష రూపాయలు శాశ్వత నిత్యాన్నదానం ట్రస్ట్ కు మరియు శ్రీ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి 8 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున పూజలు అమ్మవారి ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఫోటో ప్రసాదాలు అందించడం జరిగింది.
