సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న.. ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి గరిగిపర్రు కి చెందిన S కృష్ణ రావు శైలజా దంపతులు (1,00,001) (లక్ష ఒక్క రూపాయి) కానుకగా అందచేసారు వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు వీరికి అందచేసినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *