సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతోంది. తాజాగా 2వ విడుత 38 మార్కె ట్ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. . వాటిలో 31 టీడీపీ వారికీ , 6 జనసేన పార్టీ కి , 1 బీజేపీ నేతలను నియామకం చేసారు. ముందుగాఈ విడుత సుమారు 60 మంది లిస్ట్ వస్తుందని భావించినప్పటికీ ..రాష్టంలో మిగిలిన మార్కె ట్ కమిటీలకు త్వ రలోనే ఛైర్మన్లను ప్రకటిం చనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా జనసేన పార్టీకి చెందిన జుత్తిగ నాగరాజు, పాలకొల్లు మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా టీడీపీకి చెందిన కోడి విజయ భాస్కర్ ను నియమించారు. ఇటీవల రాష్ట్రవ్యా ప్తం గా మొదటి విడుత 47 మార్కె ట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించిన వాటిలో . వాటిల్లో 37 టీడీపీ , 8 జనసేన, 2 బీజేపీకి కు కేటాయిం చారు.
