సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ఇలవేల్పు , భక్తులపాలిట కొం గు బంగారం , కోరిన
కోర్కె లు తీర్చే తల్లి మావుళ్లమ్మ వారి 62వ వార్షిక మహోత్స వాలకు ఏర్పా ట్లు చు రు గ్గా
జరు గు తు న్నా యి. నీరు ల్లి కూరగాయ, పం డ్ల వర్తక సం ఘం ఆధ్వ ర్యం లో దేవస్థానం
సహకారం తో ఈనెల 13 నుం చి వచ్చే నెల 14 వరకు జాతర ఉత్స వాలు నిర్వ హిం చను న్నా రు .
దీనిలో భాగం గా ఇప్ప టికే అమ్మ వారి అలం కరణ పను లు పూర్తయ్యా యి. ఆలయం వద్ద చలు వ
పం దిళ్లు , భారీ సెట్టిం గ్లు , క్యూ లైన్, లైటింగ్కు ఏర్పా ట్లు జరు గు తు న్నా యి. ఆలయానికి
నలు దిక్కు లా ఆధ్యా త్మి కత ఉట్టిపడేలా సెట్టిం గ్లు , విద్యు త్ దీపా ల అలం కరణలకు ఏర్పా ట్లు
చేస్తు న్నా రు .భారీగా భక్తు లు : ఉత్స వాలను తిలకించేం దు కు జిల్లాతో పాటు ఉభయ తెలు గు రాష్ట్రా ల Sponsored Content
నుం చి భక్తులు వస్తుం టారు . ము ఖ్యం గా సం క్రాం తి పం డు గ రోజుల్లో ఆలయం
కిటకిటలాడు తుం ది. సం క్రాం తికి జిల్లాకు వచ్చే ఇతర ప్రాం తాల వాసు లు అమ్మ వారిని
దర్శిం చు కోవడం సెం టిమెం ట్గా భావిస్తారు . ఇలా నెల రోజుల పాటు ఆలయం వద్ద భక్తజక్త న
సం దడి ఉం టుం ది. ము ఖ్యం గా ఆలయం వద్ద విద్యు త్ అలం కరణ, సెట్టిం గు లు చూ సేం దు కు
పలు వురు వస్తుం టారు .

ఉత్స వాల రోజుల్లో ఆలయం వద్ద ఉత్స వ నిర్వా కులు అన్న దానం నిర్వ హిస్తారు . రోజుకసు మారు 7 వేల మం ది వరకు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీ కరిస్తారు . అలాగే ఉత్స వాల చివరి
రోజు మహా అన్న దానం నిర్వ హిస్తారు . ఆ రోజున సు మారు లక్ష మం ది అన్న ప్రసాదాన్ని
స్వీ కరిస్తారు .
61 ఏళ్లు గా ఉత్స వాలు
61 ఏళ్లు గా నీరు ల్లి కూరగాయ, పం డ్ల వర్తక సం ఘం ఆధ్వ ర్యం లో ఉత్స వాలను
విజయవం తం గా నిర్వ హిస్తు న్నా రు . ఉభయగోదావరి జిల్లాల్లో నెలరోజుల పాటు నిర్వ హిం చే
ఏకైక ఉత్స వం గా మావుళ్లమ్మ జాతర నిలు స్తుం ది. గతం లో ఉత్స వాల్లో సినిమా నటు లను
సన్మా నిం చి బంగారాన్ని బహూ కరించేవారు .
నిలు వెత్తు స్వ ర్ణమర్ణ యం : అమ్మ వారిని నిలు వెత్తు స్వ ర్ణమర్ణ యం చేయడానికి దాతలు , భక్తుల
నుం చి బంగారాన్ని సేకరిస్తున్నా రు . ఇప్ప టివరకు 73 కిలోల బంగారం సేకరిం చగా 60 కిలోల
వరకూ ఆభరణాలు తయారు చేసి అమ్మ వారికి అలం కరించారు . మరో 13 కిలోల బంగారం
ఆభరణాల తయారీకి సిద్ధం చేశారు . అయితే ఉన్న తాధికారు ల అను మతు లతో
ఆలస్య మవుతోం ది. మొత్తం గా 100 కిలోలు బంగారు ఆభరణాలను అమ్మ వారికి
అలం కరించాలనే లక్ష్యం గా ఆలయ అధికారు లు , ఉత్స వ నిర్వ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *