సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలం గాణలో రాజకీయాలు ఆసక్తికరం గా మారుతున్నా యా? ఎన్ని కల
ముం దు బీఆర్ఎస్-బీజేపీ కలుస్తాయా? ఆ మాటేం టి ఏమోగానీ, కొత్త సమీకరణాలు తెరపైకి
వస్తున్నా యా? కాం గ్రెస్ ప్రభుత్వా న్ని దిం చేం దుకు బీఆర్ఎస్ కొత్త స్కె చ్ వేసిం దా? వైసీపీతో కలిసి
బరిలోకి దిగాలి ప్లాన్ చేస్తోం దా? అవుననే సం కేతాలు బలం గా వినిపిస్తున్నా యి.రాజకీయాల్లో శాశ్వ త శత్రువులు.. శాశ్వ త మిత్రులు ఉం డరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు,
ఎప్పు డు, ఏ పార్టీ వైపు ఉం టారో తెలియని పరిస్థితి. తెలం గాణలో జరుగుతున్న రాజకీయాలను
జాగ్రత్తగా గమనిస్తున్నా రు మాజీ సీఎం కేసీఆర్. ఈసారి అధికారం లోకి రాకుం టే పార్టీకి మరిన్ని
కష్టాలు తప్ప వని భావిస్తున్నా రు. ఈ నేపథ్యం లో కొత్త కొత్త ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోం ది.తొలుత బీజేపీలో కలిసి ఎన్ని కల బరిలోకి దిగాలని ఆలోచన చేసిం దట బీఆర్ఎస్. జరుగుతున్న
పరిణామాలు అం దుకు వ్య తిరేకంగా ఉం డడం , రెం డోది బీఆర్ఎస్ని బీజేపీ టార్గెట్ చేయడం ఆపార్టీ నేతలకు మిం గుడుపడడం లేదు. ఈ నేపథ్యం లో కొన్ని జిల్లాల్లో వైసీపీ సహాయం తీసుకుం టే
ఎలా ఉం టుం దని గులాబీ బాస్ ఆలోచన చేయడం , ఆపై వర్కిం గ్ ప్రెసిడెం ట్ తెలపడం
జరిగిపోయిం దట.
వైసీపీతో కలిసి బరిలోకి దిగేం దుకు బీఆర్ఎస్ కసరత్తు
ఇటీవల బెం గుళూరులోని ఓ కార్య క్రమానికి జగన్-కేటీఆర్ల హాజరయ్యా రు. వీరి మధ్య
రాబోయే అసెం బ్లీ ఎన్ని కల గురిం చి చర్చ జరిగిం దట. ఆ విషయం బీఆర్ఎస్ పార్టీలోని కొం దరు
పెద్దల చెవిలో పడిం ది. బీఆర్ఎస్-వైసీపీ కలిసి పోటీ చేస్తే మం చి ఫలితాలు వస్తాయని నేతలు
అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఈ క్రమం లో వైసీపీతో బీఆర్ఎస్ దోస్తీ మరిం త దగ్గరైం దని
అం టున్నా రు.
ఈ నేపథ్యం లో బుధవారం ఖమ్మం జిల్లా పర్య టనకు వెళ్లిన కేటీఆర్కు, వైసీపీ కార్య కర్తలు
స్వా గతం పలికారని అం టున్నా రు. ఒకవిధం గా చెప్పా లం టే ఈ రెం డు పార్టీలు ఒక్క టేనని
అం టున్నా రు. బీఆర్ఎస్ రెం డోసారి అధికారం లోకి వచ్చి న తర్వా త ఏపీలో జగన్ గెలిచేం దుకు
తనవం తు ప్రయత్నా లు చేసిం దని అం టున్నా రు.
ALSO READ: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య .. హైదరాబాద్ కు చేరుకున్న
నిఖిత మృ తదేహం
వైసీపీకి ఖమ్మం , నల్గొం డ, రం గారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మద్దతుదారులు ఉన్నా రని
అం టున్నా రు. ఆయా జిల్లాల్లో రెడ్డీల ప్రాబల్యం బలం గా ఉం దని బీఆర్ఎస్ పెద్దలు
నమ్ము తున్నా రు. జగన్తో కలిసి పోటీ చేయడం వల్ల ఆ కమ్యూ నిటీ ఓటు బ్యాం కు బద్దలు
కొట్టవచ్చ ని లెక్క లు వేసుకుం టున్నా రు.
అదే జరిగితే 2029 ఎన్ని కల్లో బీఆర్ఎస్ గెలవడం ఈజీ అవుతుం దని అం టున్నా రు. ప్రస్తుతం
దీనిపై చర్చ లు తొలి దశలో ఉన్నా యని కొం దరు నేతల మాట. మొత్తానికి రేవం త్ ప్రభుత్వా న్ని
ఎదుర్కొ నేం దుకు కేసీఆర్ పెద్ద స్కె చ్ వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు అం తర్గతం గా
