సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉభయ సభలలో ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ ప్రెవేశపెడుతున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికి ముందు నేటి ఉదయం ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ఛాంబర్ కు వచ్చి బడ్జెట్ కాపీ మర్యాద పూరకంగా అందచేశారు..ఈ ఆర్ధిక సంవత్సరం ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు తో ప్రవేశపెట్టునట్లు తెలిపారు.
