సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరంకి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు 1,00,116 రూపాయలు విరాళంగా అందచేసినారు ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసినారు ధర్మకర్తల మండలి సభ్యులు u మీనాక్షి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *