సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ ను కోలుకోలేనంతగా సర్వ నాశనం చేశామని, అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఇప్పటి లో చెప్పలేమని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేతులు ఎత్తేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఇదిలా ఉండగా తాజగా ఇరాన్ చేసిన దాడిలో సౌదీ అరేబియాలోని. అమెరికాకు చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ఇరాన్ దాడిలో ధ్వంసమైనట్టు గాయపడిన లేదా మృతుల వివరాలు తెలపలేదని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఈ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమైనట్టు యూఎస్ అధికారులు తెలిపారని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఓ కథనం ప్రచురించింది అయితే ఈ విమానాల ధ్వంసం గురించి స్పందించడానికి యూఎస్ సెంట్రల్ కమాండ్ నిరాకరించింది. కాగా, ఇరాక్‌లో కూడా అమెరికా రిఫ్యూయలింగ్ విమానం ఒకటి కుప్పకూలిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *