సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: దేశవ్యాప్తం ఇటీవల త్వరలో 500 రూపాయల నోటు రద్దు చేస్తారని, 1000 రూపాయల నోటు తిరిగి ప్రెవేశపెడుతున్నారని వస్తున్నా సందేహాలకు ప్రచారానికి నేడు, శుక్రవారం కేం ద్ర ఆర్థికశాఖ బదులిచ్చిం ది. వీటికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. ఆర్థిక వ్యవస్థలో అత్య ధిక విలువ కలిగిన కరెన్సీనోట్లను (అంటే ₹500 నోట్లు) రద్దుని కొట్టి పారేశారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వ కం గా సమాధానమిచ్చా రు. అసలు దేశంలో ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడానికే 500 నోట్ల కరెన్సీ విధానాన్ని తీసుకొచ్చా రు. కాలానుగుణం గా వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం అవసరానికి అనుగుణంగా ₹2000 నోట్ల ఉపసంహరణ తర్వా త ప్రజల అవసరాలను తీర్చ డానికి దేశవ్యా ప్తంగా ఇతర డినామినేషన్ల నోట్లు (రూ.500)సరిపడా ఉందని తెలిపారు. ఈ సమాచారంతో, ఆర్థిక వ్య వస్థలో ₹1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్ప ష్టం చేసింది.మరోవైపు ఉపసం హరించుకున్న రూ.2000 నోట్లను సెప్టెంబరు 30లోగా మార్చు కోవాలని, ఆ తేదీని పొడిగించబోమని ఆర్థికశాఖ మరోమారు స్వష్టం చేసింది.
