సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లో నేడు, సీఎం జగన్ వృద్దాప్య పెంక్షన్ లు పెంపు.. బహిరంగ సభలో మాట్లాడుతూ… పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. ఇచ్చిన హామీ మేరకు ఇకపై పెన్షన్ను నెలకు రూ. 2,750కి పెంచాం.అలాగే రూ. 10 వేల వరకూ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే.. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ లు ఇస్తే మన ప్రభుత్వం వచ్చాక 64 లక్షల మంది కుటుంబాలకు పెన్షన్ అందిస్తున్నాం. ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే నన్నారు. మూడున్న రేళ్లలో పెన్షన్ల కోసం రూ. 62,500 కోట్లు ఖర్చే చేశాం. గతంలో మాదిరిగా ఎక్క డా వివక్ష లేదు, లం చాలు లేవు. అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మలు ఆనందంగా పెన్షన్ పొం దుతున్నారు అన్నారు. ,మన ప్రభుత్వం ఫై ఎప్పడు బురద జల్లే చంద్రబాబు జనం ఎక్కువ వచ్చారు అని చూపించుకోవడానికే తన పబ్లిసిటీ పిచ్చితో మనుషులను చెప్పేస్తున్నాడని ఆరోపించారు. గోదావరి పుష్క రాల సందర్భంగా రాజమం డ్రిలో 29 మందిని, కందుకూరులో 8 మందిని నిన్న గుంటూరు లో కానుకలు ఆశ చూపి ముగ్గురు మహిళలను పొట్టనపెట్టుకొని తానే మానవతావాదిలా డ్రామాలాడతాడు అని విమర్శించారు. ఎన్టీఆర్ చావుకు కారణం అయ్యి..ఇప్పటికి ఆయన ఫొటోకు దండవేసి పోజులు కొడతాడు. ఇంతమందిని చంపేసిన కూడా ఆయనను పచ్చమీడియా, దత్త పుత్రుడు కానీ ఇదేమని ప్రశ్నించరు. అని ఎద్దేవా చేశారు సీఎం జగన్
